www.eenaduandhra.com
Lost Password? Register
  • Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • blue color
  • red color
  • green color
Member Area
 Chiru-Prajarajyam  Chandrababu Varasudochchadu
సనత్ నగర్ లో కుప్ప కూలిన శిక్షణ విమానం Print E-mail
Imageబేగంపెట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్ది నిమిషలకే పైలెట్ శిక్షణా విమానం సనత్ నగర్ సమీపంలో జన వాహాల మీద కుప్ప కూలింది. విమానంలో ట్రైనీ పైలెట్ శ్రీనివాస్, కెప్టెన్ నిరంజన్‌లు మృతి చెందారు.
Read more...
 
నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం:రఘువీరా Print E-mail

Imageరాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పైర్లు, పంటలు గణాంకాలను ప్రభుత్వం సేకరిస్తోందన్నారు.

Read more...
 
శ్రీజ, శిరీష్ చేసిన నేరమేమిటి? :డి.సి రోశయ్య Print E-mail
Image'కులాంతర వివాహం చేసుకున్న వారిని ఆశీర్వదించే నైతిక అర్హత చిరంజీవికి లేదు. తన సొంత కూతురు ప్రేమ వివాహాన్నే స్వాగతించని వ్యక్తి, ఇతరుల ప్రేమ వివాహాన్ని అభినందించే నైతిక అర్హత ఉందా? శ్రీజ, శిరీష్ చేసిన నేరమేమిటి? కత్తి పద్మారావు కుమారుడి కులాంతర వివాహాన్ని నేను అభినందిస్తున్నా.
Read more...
 
'మీకోసం' యాత్రలో పార్టీ ఇచ్చిన హామీల అమలు Print E-mail
Imageఎన్నికలు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల సాధ్యాసాధ్యాలపై టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చర్చించింది. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్‌లో..
Read more...
 
అవినీతి పరులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటాం:గౌడ్ Print E-mail

Imageఓట్లు, సీట్ల ద్వారా తెలంగాణ రావడం అనేది భ్రమ మాత్రమేనని, తెలంగాణ సాధనకు ఉద్యమమే ఏకైక మార్గమని నవ తెలంగాణ ప్రజాపార్టీ అధినేత తూళ్ల దేవేందర్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చీకటి పొత్తులను పెట్టుకుని తెలంగాణకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.

Read more...
 
ముందున్నవన్నీ చిరు రోజులే Print E-mail
Image'చిరంజీవి మంచి ప్రజాదరణ ఉన్న వ్యక్తి. మంచి వ్యక్తులు, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదు. సమాజంలో ఒక మార్పు కోసం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. ముందున్నవన్నీ ఆయన రోజులే. ఆవిధంగా ఎవరో ఒకరు ముందుకురావాలి.
Read more...
 
ప్రచారానికి తాము సిద్దం:బాలకృష్ణ,ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌Gallery Print E-mail
Imageటీడీపీ పూర్వవైభవం సాధించేందుకు, ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాము కట్టుబడి ఉంటామని, ఈ విషయంలో తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు చంద్రబాబుకు హామీ ఇచ్చారు.అలాగే టీడీపీ తరపున తాము ప్రచారానికి సిద్ధమని చంద్రబాబుకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
Read more...
 
తమకు ఎవరూ సాటిరారు:డిఎస్ Print E-mail
Imageరాష్ట్రంలో తమ పార్టీ అత్యంత బలంగా ఉందని, తమకు ఎవరూ సాటిరారని, అసలు పోటీనే లేరని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక స్ధానాలు గెలుచుకోవడం ద్వారా పూర్తి స్థాయి మెజారిటీ దక్కించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more...
 
స్పీకర్‌కు మద్దతుగా పోరాటం:కిరణ్‌కుమార్ రెడ్డి Print E-mail

kirankumar reddyటిడిపి, టిఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ సురేష్‌రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ దరిమిలా కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు మద్దతుగా పోరాటం సాగిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతం సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అభాసుపాలైన టిడిపి,

Read more...
 
తెలంగాణ ప్రజలను ఐక్యమత్యం చేస్తా:గౌడ్ Print E-mail
Imageతెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయటానికే తెలంగాణ ఆత్మగౌరవయాత్ర ప్రారంభించామని నవ తెలంగాణ ప్రజాపార్టీ అధినేత దేవేంధర్‌గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ లో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రక్రియలు చేస్తూనే
Read more...
 
<< Start < Prev 1 2 3 Next > End >>

       

Photo Gallery

Exclusive list

Site Powered by Advertise on www.eenaduandhra.com