|
వచ్చే ఎన్నికల్లో దోస్తీ కోసం కాంగ్రెస్ చూపు టిఆర్ఎస్ వైపు కనిపిస్తున్నది. ఆ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నాటి పాత మిత్రులు టిఆర్ఎస్‌తో జత కట్టడానికే పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం |