మహిళల బహిస్టు రక్తంలోని మూల కణాలు గుండె సంబంధిత, ఆల్జిమార్ లాంటి వ్యాధుల చికిత్సలో ఎంతో ఉపయోగకరమని లైఫ్ సెల్ ఇంటర్నేష్‌నల్ సంస్థ ప్రకటించింది. లైఫ్ సెల్ వచ్చే సంవత్సరం ఆరంభం నుంచి రుతు స్రావాన్ని సేకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.