మానవులు కనిపెట్టిన దుస్తులు తమ అందాన్ని పెంచేందుకు అంటారు. అలాగే స్విమ్మింగ్ చేసేందుకు అనువుగా కనిపెట్టిన దుస్తుల్లో ఒకటి బికిని.
సరిగ్గా పుట్టి నేటికి అరవై ఏళ్లు పూర్తయ్యాయి. అసలు 'బికిని'కి ఆ పేరు రావటానికి కారణం ఏంటా అనే ఆలోచన రావచ్చు. 1946లో ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు లూయిస్ వాట్ వోడ్, జార్వాస్ హేండే అనే ఇద్దరు 1న సంభవించిన 'బికిని వాటర్' అనే అణు పేలుడు మాదిరిగానే బికినిలో ఆడవారిని చూస్తే మగవారికి కలిగే అనుభూతిని దృష్టిలో పెట్టుకుని ఈ పేరు పెట్టారంట.