|
పురుషులకే కాదు ఆడవారికి వయగ్రా! |
|
|
|
Page 1 of 2 పురుషుల్లో అంగస్తంభన సమస్యల కోసం ఉద్దేశించిన వయాగ్రా స్త్రీలలోనూ సెక్స్ సంబంధ సమస్యలకు పరిష్కారం చూపగలదని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువుగా ఆందోళనకు గురయ్యే మహిళలకు ఆందోళన నుండి...
ఉపశమనం పొందేందుకు వైద్యులు యాంటీ డైప్రెసెంట్ మందులు సూచిస్తారు. కానీ వీటి వాడకం వల్ల వారిలో వయగ్రా మహిళలకు కూడా దివ్యంగా పనిచేస్తుందని న్యూమెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. ఆందోళనను తగ్గించే మందులు వినియోగిస్తున్న మహిళల్లో కలయిక సమయంలో మంట, స్పందనలు తలెత్తుతాయి. ఇలా సెక్స్ సమస్యలతో బాధపడుతున్న దాదాపు వందమంది మహిళలపై వారు వయాగ్రాను కొన్ని వారాల పాటు పరిశీలించి చూశారు. |