www.eenaduandhra.com - ఎలక్ట్రిక్ కారుపై టాటా దృష్టి

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
ఎలక్ట్రిక్ కారుపై టాటా దృష్టి Print E-mail
TATA Motarsప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువ ధరకు నానో కారును ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన టాటా మోటార్స్ ఇప్పుడు కూడా మరో రికార్డు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ నేపధ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని చేపట్టనుంది.
 
దీనితో పాటు హైబ్రీడ్ బయో ఫ్యూయల్ కారు, క్యాంప్రెస్డ్ ఎయిర్‌తో నడిచే కార్లను కూడా రూపొందించాలని శంకల్పించింది. ఎలక్ట్రిక్ కారును రూపొందించనున్నామని, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ కారు సర్వే కోసం రూపొందిస్తామని వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇతర దేశ మార్కెట్లలోకి తీసుకువస్తామని టాటా మోటార్స్ వాటా దారుల వార్షిక సమావేశంలో టాటా ఛైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు.