www.eenaduandhra.com - అభిషెక్‌పై ఐటీ నిఘా

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
అభిషెక్‌పై ఐటీ నిఘా Print E-mail
Article Index
అభిషెక్‌పై ఐటీ నిఘా
Page 2
Abhishek Bachchanస్టాక్ మార్కెట్‌లో 4.2కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు పెట్టె వారిని హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ గా బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్న నేపధ్యంలో దాదాపు 1000కోట్లు రూపాయలు ఐపిఓల్లో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ పెట్టుబడులు ఉన్నట్లు చెబుతున్నాయి.
 
దీనితో ఆదాయపు పన్ను నిఘాలో ఉన్న హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ జాబితాలోకి అభిషేక్ బచ్చన్ చేరారు. ఇటీవలి కాలంలో జారీ అయిన పబ్లిక్ ఇష్యూలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన 15నుండి 20మంది వ్యక్తుల జాబితాను రోపొందించిన ఐటీ శాఖ వారి అకౌంట్లపై నిఘా పెట్టింది.