www.eenaduandhra.com - భారత్‌లో ఆగస్టు 22న ఐఫోన్

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
భారత్‌లో ఆగస్టు 22న ఐఫోన్ Print E-mail
IPhoneప్రపంచంలో పేరొంది ఆగస్టు 22న భారతదేశంలో అడుగుపెడుతున్న ఐఫోన్‌ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే డిపాజిట్‌గా 10,000వేల రూపాయలను వోడాఫోన్ వారికి చెల్లించి సరికొత్త ఐఫోన్‌ను బుక్ చేసుకోండి. 8 జిబి గల ఐఫోన్‌ వెల 31,000 రూపాయలు...
 
గాను, 16జిబి గల ఐఫోన్ 36000 రూపాయలకు వోడాఫోన్ వారు అందించనున్నారు. ఐఫోన్‌ను సొంతం చేసుకోవాదలిచిన వారు ఆగస్టు 20, 21లోగా తమ అడ్వాన్స్ రుసుము చెల్లించి ఐఫోన్‌ను ఆగస్టు 22న సొంతం చేసుకోవచ్చు.