www.eenaduandhra.com - కుక్కలతో గురక

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
కుక్కలతో గురక Print E-mail
Dogsకుక్కల కారణంగా పిల్లలు గురక ఎత్తే అవకాశముందని బ్రిటన్ పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. పెరిగే కుక్కలతో పాటు పెరిగే పిల్లలలో నాలుగో వంతు మంది పెద్దల మాదిరిగా కర్ణ కఠోరంగా గురక పెడతారని వీరి అధ్యయనంలో తేలింది. యామే యూనివర్సిటీ...
 
హాస్పిటల్‌కు చెందిన కార్ల్ ఫ్రాంక్లిన్ నేతృత్వంలో 16వేల మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీరిలో గురకపెట్టే ప్రతి ఐదుగురిలో ఒకరు తమ ఇంటి కుక్కలతో పాటే పెరిగి పెద్దాయ్యారు. కుక్కల వల్ల గాలిలోని ధూళి కణాలు భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతాయని, వాటివల్ల గుండెల్లో మంట, శ్వాసకోసం పైభాగంలో అడ్డంకులు తలెత్తుతాయని పరిశోధనలో తేలింది. దీనితో చిన్నారులు కూడా గురక రాయుళ్ళుగా మారిపోతున్నారని వారి అధ్యయనంలో వెల్లడైంది.