www.eenaduandhra.com - రైతు సమస్యలపై దద్దరిల్లిన శాసనసభ

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
రైతు సమస్యలపై దద్దరిల్లిన శాసనసభ Print E-mail
Article Index
రైతు సమస్యలపై దద్దరిల్లిన శాసనసభ
Page 2
Parliamentరైతు సమస్యలపై శాసనసభ దద్ధరిల్లింది. విత్తనాలు, ఎరువుల పంపిణీలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు, రుణాల మాఫీ తదితర సమస్యలపై విపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. విత్తనాలు, ఎరువుల పంపిణీలో రైతుల ఇబ్బందులు, రుణాల మాఫీ...
 
ఇటీవల సంభవించిన వరదల కారణంగా వాటిల్లిన నష్టం, ప్రభుత్వం తీసుకున్న సహాయ, పునరావాస చర్యలపై జరిగిన లఘు చర్చలో టిడిపి, సిపిఎం, టిఆర్ఎప్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాయి. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి పదే పదే చెబుతూ రైతులను మోసగిస్తున్నాని టిడిపి సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు.