www.eenaduandhra.com - రీరికార్దింగ్‌లో 'ఏక్ పోలీస్': Gallery

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

రీరికార్దింగ్‌లో 'ఏక్ పోలీస్': Gallery Print E-mail
Ek Policeనాగబాబు హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "ఏక్ పోలీస్". ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి కోటి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ నెల 10వ తేదీన ఈ చిత్ర ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
Ek Policeఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. వచ్చే 1వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
 
 
   

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment