|
"నేనింతే" అంటున్న శియ: Gallery |
|
|
తెలుగు తెరకి పూరిజగన్నాధ్ పరిచయం చేస్తున్న మరో కథానాయిక శియ. రవితేజ హీరోగా, పూరిజగన్నాధ్ రూపొందిస్తున్న "నేనింతే" చిత్రంలో శియ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంతవరుకు కెమెరా ముందుకు రాని శియ ఒక తెలుగు సినిమా ద్వారా పరిశ్రమలోకి...
ప్రవేశించడం విశేషం. ఇటీవలే ఈ చిత్రంలో ఓ పాటని, రెండు ఫైట్లను చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ ఎవరేమsనుకున్నా తన పద్దతిలో వెళ్లే ఓ యువకుడి కథ ఇది. అయితే అతని పాత్ర ఏమిటన్నది తెర మీదే చూడాలి అని అన్నారు. ముమైత్‌ఖాన్‌పై త్వరలో ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తామన్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. |