www.eenaduandhra.com - ఈసారి' మారణహోమం'

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

ఈసారి' మారణహోమం' Print E-mail
J.D.Chakravartiఇటీవలే హోమం చిత్రం సృష్టించి మంచి విజయాన్ని విజయం సాధించిన జె.డి.చక్రవర్తి ఈ సారి 'మారణహోమం' సృష్టించేందుకు సిద్దమవుతున్నారు. 'హోమం'కి సీక్వెల్‌గా 'మారణహోమం'ని రూపొందించనున్నట్లు జె.డి తెలిపారు. అక్టోబర్ 9నుండి ఈ చిత్ర షూటింగ్...
 
ప్రారంభం కానుంది. ఇందులో కూడా జగపతిబాబు కథానాయకుడిగా నటిస్తారు. అంతర్జాతీయ ఉగ్రవాదం నేపధ్యంలో 'మారణహోమం' కథ ఉంటుందన్నారు. ఈ నెల 16నుండి 'హోమం జాతర' పేరుతో విజయ యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. త్వరలో హోమం కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు "మారణహోమం"లో నటించే అవకాశం ఇవ్వనున్నామన్నారు.
 
Jagapati Babu & J.D.Chakravarti
 
 
   

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment