|
కొత్త బాయ్ ఫ్రెండ్ తో సుస్మితా |
|
|
ఇప్పటివరుకు అరడజన్ బాయ్ ఫ్రెండ్ లను మార్చిన సుస్మితాసేన్ ఖాతాలోకి మరో బాయ్ ఫ్రెండ్ చేరాడు. బట్టలు మార్చినంత తేలికగా బాయ్ ఫ్రెండ్ లను మార్చే సుస్మితా అజీజ్ అనే దర్శకుడితో చనువుగా ఉంటోందని సమాచారం. అజీజ్ తరచూ సుస్మితా ఆపార్ట్‌మెంట్‌కు...
వస్తున్నాడంట. కొత్త ప్రియుడితో సుస్మితా కూడా తెగ షికార్లు కొడుతున్నట్లు సమాచారం. మొదటి ప్రియుడు కేవలం వికెండ్స్‌లో మాత్రమే వచ్చేవాడని, అయితే అజీజ్ తరుచూ ఆమె వద్దకు వస్తున్నట్లు వినికిడి. అంతేకాక అజీజ్ రాబోయే రియాల్టీ షోలో సుస్మితకు అవకాశం ఇచ్చాడు. ఈ కార్యక్రమం త్వరలో కలర్స్ ఛానల్లో ప్రసారం కానుంది. |