www.eenaduandhra.com - కింగ్ లో మమత Gallery

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

కింగ్ లో మమత Gallery Print E-mail
Nagarjuna in Kingనాగార్జున, త్రిష లు జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కింగ్. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా మమత మోహన్ దాస్ నటించనున్నట్లు సమాచారం. మమత తొలి సారి నాగార్జున సరసన నటిస్తుంది.
ఇది కాకుండా వెంకటేష్ సరసన "చింతకాయల రవి" లో మమత నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా తమిళంలో మాధవన్ సరసన మమత నటిస్తుంది. కాగా పలు అగ్ర హీరోలతో నటించిన త్రిష తొలి సారిగా నాగార్జున సరసన నటించడం విశేషం.
అత్యంత వినోద భరితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.

Nagarjuna Birthday Celebrations

NAG Meet the Press

Nagarjuna in King

 
   

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment