www.eenaduandhra.com - ప్రచారానికి తాము సిద్దం:బాలకృష్ణ,ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌Gallery

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

ప్రచారానికి తాము సిద్దం:బాలకృష్ణ,ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌Gallery Print E-mail
Article Index
ప్రచారానికి తాము సిద్దం:బాలకృష్ణ,ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌Gallery
Page 2
Imageటీడీపీ పూర్వవైభవం సాధించేందుకు, ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాము కట్టుబడి ఉంటామని, ఈ విషయంలో తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు చంద్రబాబుకు హామీ ఇచ్చారు.అలాగే టీడీపీ తరపున తాము ప్రచారానికి సిద్ధమని చంద్రబాబుకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

మరో వైపు అవసరమైతే రాజకీయ రంగప్రవేశానికి కూడా బాలకృష్ణ సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చిరు కుటుంబ సినీ గ్లామర్‌ను అంతే స్పీడ్‌తో ఎన్టీఆర్ కుటుంబం సినీ గ్లామర్‌తో ఎదుర్కోవాలని, మరో వైపు కాంగ్రెస్‌ను కూడా ధీటుగా ఎదుర్కోవాలని చంద్రబాబు ప్రచారవ్యూహాన్ని సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఆయన తొలిసారి నిర్వహించిన 'ఎత్తుగడ' సమావేశం సత్ఫలితానిచ్చింది. కోస్తాంధ్ర ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవికి ధీటుగా రాయలసీమలో బాలయ్యను అభిమానులు ఆదరిస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదనేది పార్టీ వర్గాలు తెలిపాయి. నేపథ్యంలో రాయలసీమలో బాలకృష్ణ, తెలంగాణలో హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌లు ప్రచార భేరిని మోగించనున్నారు.

              Nandamuri family Meet Chandra Babu



 

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment