www.eenaduandhra.com - సనత్ నగర్ లో కుప్ప కూలిన శిక్షణ విమానం

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

సనత్ నగర్ లో కుప్ప కూలిన శిక్షణ విమానం Print E-mail
Imageబేగంపెట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్ది నిమిషలకే పైలెట్ శిక్షణా విమానం సనత్ నగర్ సమీపంలో జన వాహాల మీద కుప్ప కూలింది. విమానంలో ట్రైనీ పైలెట్ శ్రీనివాస్, కెప్టెన్ నిరంజన్‌లు మృతి చెందారు.

ఈ ఘటనలో హైటెన్షన్ వైర్లు తగలటంతో విమానం కూలినట్లుగా అనుమానిస్తున్నారు. ఫతేనగర్ బ్రిడ్జ్ జనాలు లేని చోట కులటముతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ఏపీ ఫ్లయింగ్ క్లబ్ కు చెందిన విమానంగా గుర్తించారు.

 

 

 

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment