|
సనత్ నగర్ లో కుప్ప కూలిన శిక్షణ విమానం |
|
|
బేగంపెట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్ది నిమిషలకే పైలెట్ శిక్షణా విమానం సనత్ నగర్ సమీపంలో జన వాహాల మీద కుప్ప కూలింది. విమానంలో ట్రైనీ పైలెట్ శ్రీనివాస్, కెప్టెన్ నిరంజన్‌లు మృతి చెందారు.
ఈ ఘటనలో హైటెన్షన్ వైర్లు తగలటంతో విమానం కూలినట్లుగా అనుమానిస్తున్నారు. ఫతేనగర్ బ్రిడ్జ్ జనాలు లేని చోట కులటముతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ఏపీ ఫ్లయింగ్ క్లబ్ కు చెందిన విమానంగా గుర్తించారు. |