|
మిఛెల్లీకి ఒబామా లారా బుష్ ఆహ్వానం! |
|
|
రానున్న వారాల్లో వైట్‌హౌస్‌ను సందర్శించాలని అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా...
సతీమణి మిఛెల్లీ, ఆమె ఇద్దరు కూతుళ్లను ప్రస్తుత అధ్యక్షుడు జార్జిబుష్ సతీమణి లారా బుష్ ఆహ్వానించారు. ఈ మేరకు మిఛెల్లీతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ' రండమ్మా ఇల్లు చూపేడత' అంటూ ఆహ్వానించారని ఒబామా అధికార ప్రతినిధి ఓ ప్రకటన లో తెలిపారు. ప్రథమ మహిళగా లారా చూపిన హుందాతనం, సామర్థ్యాలను మిషెల్ కొనియాడారని ఆ ప్రకటన లో పేర్కొన్నారు.
|