www.eenaduandhra.com - కేసు ఉపసంహరించుకున్న జర్మనీ మహిళ

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
English news
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

కేసు ఉపసంహరించుకున్న జర్మనీ మహిళ Print E-mail
Minister Babush Monserratte and his son rohitతన టీనేజీ కుమార్తె పై అత్యాచారానికి పాల్పడ్దాడంటూ గోవా విద్యామంత్రి కుమారుడు రోహిత్ పై...
పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్మనీ మహిళ తన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కేసు విచారణ నత్త నడక నడుస్తుండడం పట్ల విసిగిపోయిన ఆ మహిళ తను తన కేసును ఉపసంహరించుకోదలిచాలని పోలీసులకు తెలియజేశారు.
 
ఆమె ఈ మేరకు కాళంగుటే పోలీస్ స్టేషన్ కు లేఖ రాశారు. ఆ మహిళ తరపు న్యాయవాది ఏర్స్ రోడ్రిగ్స్ ఈ సంగతి తెలిపారు. విద్యామంత్రి మాన్ సెరాట్ కుమారుడు రోహిత్ అక్టోబర్ 2న తన కుమార్తె పై అత్యాచారం జరిపినట్లు అక్టోబర్ 14న కేసు పెట్టారు.
Minister Babush Monserratte and his son rohit
 

ప్రత్యేకం

సినిమా వార్తలు!

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment