www.eenaduandhra.com - సిగరెట్‌ పొగే కారణం?

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
English news
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

సిగరెట్‌ పొగే కారణం? Print E-mail
The K-152 Nerpaసిగరెట్‌ పొగ వల్లే భారత్‌కు ఇవ్వనున్న రష్యా అణు జలాంతర్గామిలో ప్రమాదం జరిగి ఉంటుందని ఓ నౌకాదళ నిపుణుడు...
అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి జలాంతర్గామిని పరీక్షిస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలను ఆర్పే గ్యాస్‌ విడుదలై 20 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే.
 
తనంతట తానుగా పనిచేసే మంటలను ఆర్పే వ్యవస్థ పొరపాటున పనిచేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తొలుత గుర్తించారు. అయితే అది ఎందుకు పనిచేసిందనే విషయం వెంటనే తేలలేదు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోంది.
 
1. Personnel working in front section of submarine affected when fire extinguishers set off unexpectedly
2. Affected area may have been sealed off, trapping personnel inside. There were more staff than usual on board as submarine was undergoing tests
3. Fire extinguishers release freon gas, which displaces breathable oxygen, causing workers to suffocate
4. Twenty people die and 21 are injured

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
వృత్తిపట్ల నిబద్ధత లోపించడం, నిర్లక్ష్యం కారణంగానే ఆ ప్రమాదం జరిగిందని నౌకాదళ మాజీ కమాండర్‌ అడ్మిరల్‌ వ్లాదిమిర్‌ కొమొయేదొవ్‌ పేర్కొన్నారు.
నౌకలోని మంటలను ఆర్పే వ్యవస్థకు చెందిన సేఫ్టీగేజ్‌ మీట వద్ద ఎవరో సిగరెట్‌ వెలిగించి ఉంటారని, అదే ప్రమాదానికి కారణమై ఉంటుందని సెయింట్‌ పీటర్‌బర్గ్‌ క్లబ్‌ ఆఫ్‌ సబ్‌మెరైన్స్‌ ఛైర్మన్‌ ఐగర్‌ కుద్రిన్‌ అభిప్రాయపడ్డారు.

 

ప్రత్యేకం

సినిమా వార్తలు!

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment