రష్యా కు చెందిన స్వెత్లానా పంక్రతోవ ప్రపంచం లోనే అత్యంత పొడవైన కాళ్ళు కల్గిన మహిళగా గిన్నీస్ బుక్ రికార్డులకెక్కింది...
అమెరికాలో జరుగుతున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారొత్సవాలను పురస్కరించుకుని స్వెత్లానా తొలిసారిగా ఆ గడ్డ పై కాలుమోపారు. న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా కు చెందిన గిన్నిస్ న్యాయ నిర్ణేత స్టూవర్ట్ క్లాక్స్టన్ ఆమె కాళ్ళ పొడవును కోలుస్తున్న దృశ్యం ఇది.
|