www.eenaduandhra.com - రికార్డు స్థాయిలో పతనమయిన రూపాయి విలువ!

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
English news
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

రికార్డు స్థాయిలో పతనమయిన రూపాయి విలువ! Print E-mail
Imageడాలర్‌ మారకంలో రూపాయి విలువ 12 ఏళ్ల రికార్డు స్థాయిలో పతనం అయింది. మంగళవారం నాడు డాలర్‌ మారకంలో...
 48.12 ఉండగా బుధవారం నాడు 49.32 వద్ద ముగిసింది.
 
1996 ఫిబ్రవరి 5 తర్వాత ఒకే రోజు ట్రేడింగ్‌లో ఇంత భారీగా రూపాయి పతనం కావడం ఇదే ప్రథమమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా డాలర్‌ నిధులేవీ రాకపోవడం, ఉన్న డాలర్లను కూడా ఎఫ్‌ఐఐ (విదేశీ సంస్థాగత మదుపరులు)లు తరలించుకుపోతుండటం రూపాయి విలువను దెబ్బతీస్తోంది.
Biggest fall in rupee value
 

ప్రత్యేకం

సినిమా వార్తలు!

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment