www.eenaduandhra.com - ఐఎంఐ చేతికి లండన్‌ కంపెనీ

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
English news
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

ఐఎంఐ చేతికి లండన్‌ కంపెనీ Print E-mail
Imageమొబైల్‌, మీడియా కంపెనీలకు, కంటెంట్‌ను సమకూర్చే సంస్థలకు విలువ జోడించిన సేవలను అందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన...
 
ఐఎంఐ కంపెనీ, లండన్‌కు చెందిన డీఎక్స్‌3 కంపెనీని సొంతం చేసుకొంది. కొనుగోలు విలువను మాత్రం ఐఎంఐ వెల్లడించలేదు. డీఎక్స్‌3 పాటలు మొదలైన డిజిటల్‌ కంటెంట్‌ను అందిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, మధ్య ప్రాచ్య తదితర దేశాలకు విస్తరించిన తమ కంపెనీ కార్యకలాపాలను ఐరోపాకు కూడా విస్తరించే వ్యూహంలో భాగంగా డీఎక్స్‌3ని సొంతం చేసుకున్నట్లు ఐఎంఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) విశ్వనాథ్‌ ఆలూరు చెప్పారు.
 

ప్రత్యేకం

సినిమా వార్తలు!

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment