www.eenaduandhra.com - జీలం నదిపై 'కూలి'న వంతెన

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
English news
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

జీలం నదిపై 'కూలి'న వంతెన Print E-mail
Imageజమ్మూకాశ్మీర్‌లోని జీలం నదిపై ఓ వంతెన కూలిపోవడంతో 25మంది కూలీలు మృతిచెందారు. ఆదివారం శ్రీనగర్‌కు 90 కిలోమీటర్ల...
 
దూరంలోని యూరి పట్టణం వద్దనున్న జీలం నదిపై కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు తుదిమెరుగులు దిద్దుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో చాలా మృతదేహాలు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి కొట్టుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
 
130 మీటర్ల పొడవున్న ఆ వంతెన వచ్చేవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు శనివారం అధికారులు వంతెనపై ఇసుక బస్తాలు ఉంచారు. ఆదివారం వాటిని కూలీలు తొలగిస్తున్న సమయంలో స్టీలుతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కుప్పకూలింది.


 

ప్రత్యేకం

సినిమా వార్తలు!

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment