www.eenaduandhra.com - టెక్నికల్‌ టీమ్‌లో గంగూలీ?

www.eenaduandhra.com

 taja rajakeeya vaartalu   Amerikaalo eenadu
English news
Home
వార్తలు
సినిమా
NRI
క్రీడలు
వనిత
ఆరోగ్యం
ఆధ్యాత్మికం
మహామహులు
ఇంటర్వ్యూ
రాశి ఫలాలు
సిని రివ్యూస్
Photo galleryMoxie Add Stories

Jobs

www.Masti9.com

Tvs Vetures

టెక్నికల్‌ టీమ్‌లో గంగూలీ? Print E-mail
Gangulyఅంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన సౌరవ్‌ గంగూలీకి పాలక వర్గంలో స్థానం కల్పించాలని బిసిసిఐ నిశ్చయించింది. ఈ...
 మేరకు గంగూలీని టెక్నికల్‌ టీమ్‌లోకి తీసుకో వడానికి రంగం సిద్ధమైంది. అయితే బిసిసిఐ పాలకవర్గ సమావేశంలో చర్చానంతరం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్న ట్లు వెల్లడించడంతో గంగూలీకి టెక్నికల్‌ టీమ్‌లో చోటు ఖాయమైంది. సునీల్‌ గవాస్కర్‌ నేతృత్వంలో ఈ టెక్నికల్‌ టీమ్‌ వివిధ రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీస్తుంది. దీనితో టె క్నికల్‌ టీమ్‌లో సౌరవ్‌ గంగూలీ మళ్ళీ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది.

 

ప్రత్యేకం

సినిమా వార్తలు!

Gallery

Advertisement
VasgInc.
Mayuri Travels
Kad entertainment